సిరి న్యూస్ అందోల్[andole] :
ఆదర్శయూత్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ నూతనంగా ఎన్నికయారు. అందోల్ కుమ్మరిగూడెం లో
ఆదర్శ యూత్ ప్రెసిడెంట్ గా
జెల్ల భాగయ్య ఎన్నికయ్యారు.
వైస్ ప్రెసిడెంట్ గా
డకూరి సుకుమార్ ఎన్నికయ్యారు. మా పైన నమ్మకం ఉంచి మమ్మల్ని ఎన్నుకున్నందుకు గ్రూప్ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.