సంగారెడ్డి, జనవరి 12 సిరి న్యూస్ః
అమీన్ పూర్[ameenpur] పెద్ద చెరువులో దూకి శ్రీకాంత్ (38) అనే డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. అర్థరాత్రి ఇంట్లో భార్యతో గొడవపడి అమీన్ పూర్ పెద్ద చెరువులో దూకాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఎండీఆర్ సిబ్బంది, గజ ఈతగాళ్లు సహాయంలో మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.