
జనవరి 11 ( సిరి న్యూస్ )
సంగారెడ్డి.[Sangareddy]
మైసూర్ మహారాజ్ హెచ్ .ఈ శ్రీ యాదవ్ కృష్ణ దత్తు చమరాజ వడ్డీ ఆర్, మైసూర్ లో నిర్వహిస్తున్న స్వామి వివేకానంద జయంతి కార్యక్రమానికి జాతీయ యువజన వారోత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ వక్త
సామాజిక ఉద్యమ నాయకుడు తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల అధ్యక్షుడు, డాక్టర్, కూన వేణుగోపాలకృష్ణకు ఆహ్వానం పలకడం జరిగింది. మైసూర్ లో నిర్వహిస్తున్న మహాతరమైనటువంటి స్వామి వివేకానంద జయంతి.