నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి.
నారాయణఖేడ్ (సిరి న్యూస్)
నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఈరోజు సిర్గపూర్ మండల పరిధిలోని జీవుల తండ నివాసి శ్రీనివాస్ కు 60.000 రు మరియు నాగలగిద్ద మండల పరిధిలోని ఇరాక్ పల్లి గ్రామ నివాసి ఈశ్వర్ 50.000 రూ మరియు నిజాంపేట్ మండల పరిధిలోని జంబికుంట గ్రామ నివాసి సాయి రెడ్డి కి 60.000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి.
ఈ కార్యక్రమంలో తహేర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, విట్టల్ రావు పాటిల్ మాజీ సర్పంచ్, నరసప్ప మాజీ ఎంపీటీసీ, రఘుపతి రెడ్డి,మల్లేశం మాజీ ఎంపీపీ,శంకరయ్య స్వామి,తదితరులు పాల్గొన్నారు.