నారాయణఖేడ్ జనవరి 12 (సిరి న్యూస్)
నారాయణఖేడ్ [narayankhed]పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఆదివారం సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్ గ్రామానికి చెందిన జ్ఞానేశ్వర్ కు సీఎంఆర్ఎఫ్ రూ. 60.000, గైని లక్ష్మయ్య రూ.60.000, జెక్కుల ప్రవీణ్ రూ.23000, కుమ్మరి సాయిలు రూ. 25000 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల.సంజీవ రెడ్డి అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు యాదవ రెడ్డి, మాజీ సర్పంచ్, నారాగౌడ్, సంగమేశ్వెర్ సేట్,తదితరులు పాల్గొన్నా