సిరి న్యూస్ కొల్చారం[Kulcharam].. ఈశ్వరి అనిల్ కుమార్…..
స్థానిక ఎన్నికలలో. కాంగ్రెస్ టిఆర్ఎస్ పోటాపోటీ… సత్తా చాటుకునేందుకు భారతీయ జనతా పార్టీ కూడా సిద్ధంసిట్టింగ్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి. ఎవరికివారు తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు. రంగం సిద్ధం….రానున్న స్థానిక ఎన్నికలలో. కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ
భారతీయ జనతా పార్టీ సైతం దూకుడుగా ముందుకు వెళుతున్నాయి. ముఖ్యంగా.స్థానిక శాసన సభ్యురాలు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
మాజీ శాసనసభ్యులు మదన్ రెడ్డికి టికెట్ రాకపోవడంతో
కొంతకాలం తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి.. కొల్చారం మండలంలో మంచిపట్టు ఉన్న లీడర్. మదన్ రెడ్డి
మెదక్ పార్లమెంట్ అభ్యర్థి. రఘునందన్ రావు ఉండడంతో.
భారతీయ జనతా పార్టీ సైతం తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఆ పార్టీకి చెందిన లీడర్లు శతవిధాలా. కష్టపడుతున్నారు ముఖ్యంగా కొల్చారం మండల వ్యాప్తంగా 21 గ్రామపంచాయతీలు. జడ్పిటిసి 10ఎంపిటిసి. స్థానాలు ఉన్నాయిప్రస్తుతం ఉన్న నేపథ్యంలోజడ్పిటిసి ఎంపీపీ టిఆర్ఎస్ పార్టీ మాజీ సభ్యులే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో. పార్టీ పట్టిష్టం కోసం. ఎక్కువ స్థానాలు గెలిచేందుకు.. ఇదే మండలానికి చెందిన పైతర గ్రామ. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర నాయకులు. సోమన్న గారి రవీందర్ రెడ్డి ఉండటంతో . కాంగ్రెస్ పార్టీలో చెరుగా పాల్గొన్న. సుమన్న గారి లక్ష్మి లాక్ డౌన్లోడ్ మృతి చెందడంతో.. కొల్చారం మండలంలో కొంత విషాదం నెలకొంది.. దీనికి తోడు కొల్చారం మండలంలో
మదన్ రెడ్డికి తెలియని వారు లేరు.. పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండగా తాను హల్ది మంజీరా. చెక్ డ్యామ్ లో నిర్మించి. ప్రజలకు ఎంతో సేవ చేశారని. ఎవరు కూడా మరిచిపోలేకపోతున్నారు మదన్ రెడ్డి రవీందర్ రెడ్డి గట్టిగా కష్టపడితే. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి. ఎవరికి కష్టం వచ్చినా. ఆర్థికంగా. పార్టీలకు అతీతంగా. ఆదుకునే వారిని అందరికీ తెలిసిన విషయమే… దీని ప్రభావం కూడా కొల్చారం మండలం పై.పఢి.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి… ఇప్పటివరకు అధికారంలో ఉన్న టిఆర్ఎస్. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి… తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు. ఈ మేరకు కష్టపడతారు వేసి చూడాల్సిందే….