సిరి న్యూస్ : చేగుంట[chegunta], జనవరి 25,
మెదక్ జిల్లా[Medak] చేగుంట పట్టణ కేంద్రం లో మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ అధ్యక్షులు స్టాలిన్ నర్సిములు, వాళ్ళ నాన్న నేడు మరణించిన విషయం తెలుసుకొని వారి కుటుంబన్ని పర్మశించిన కాంగ్రెస్ మండల నాయకులు . ఈ కార్యక్రమంలో,కాంగ్రెస్ మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్,కాంగ్రెస్ ప్రముఖ సంఘ సేవకుడు అయిత పరంజ్యోతి, జనరల్ సెక్రటరీ కొండి శ్రీనివాస్, ఓబీసీ అధ్యక్షులు అన్నం ఆంజనేయులు, కిసాన్ సెల్ అధ్యక్షులు చౌదరి శ్రీనివాస్, దుబ్బాక యూత్ అధ్యక్షులు సయ్యద్ ఊసమ్మొద్దీన్, మోహన్ నాయక్,కాషాబోయిన శ్రీనివాస్, మహేష్, ,నాగార్జున, శ్రవణ్ కుమార్,తదితరులు పాల్గొన్నారు.