నారాయణఖేడ్ (సిరి)
కల్హేర్ మండలం ఖానాపూర్ (కే) గ్రామానికి చెందిన చాకలి సాయిలు ఇటీవల మరణించిన
విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన నారాయణఖేడ్, మాజీ ఎమ్మెల్యే యo, భూపాల్ రెడ్డి, వారితోపాటు తాజా మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి నాయకులు నర్వ బాలరాజ్ ఉప్పరి మోహన్ వడ్ల బ్రహ్మం హనుమంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.