
జనవరి 27 ( సిరి న్యూస్ )
సంగారెడ్డి.[sangareddy]
సంగారెడ్డి కలెక్టరేట్ ప్రజావాణిలో ఏ జెసి చంద్రశేఖర్కు వినతి పత్రం అందజేశారు. మహబూబ్ సాగర్ చెరువులోని గుర్రపు డెక్కను తన సొంత నిధులతో తీసినందుకు గాను మత్స్య సహకార సంఘానికి జెసిబి ఖర్చులకు 12 లక్షల బిల్లును మున్సిపల్ శాఖకు ఇవ్వకుండా సహకార సంఘానికి ఇవ్వాలని సంఘ అధ్యక్షులు మిరుదొడ్డి నగేష్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రజావాణిలో జిల్లా దినపు కలెక్టర్ చంద్రశేఖర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి, చిదంబరం, సాయి, ఉపాధ్యక్షులు, నరసింహ రాజు, కోశాధికారి అశోక్ మరియు సభ్యులు నగేష్ శ్రద్ధానంద్ రాజేష్ రాఘవేంద్ర
వంశీ పాల్గొన్నారు.