రామాయంపేట[ramayampet] జనవరి 31 (సిరి న్యూస్)
రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు క్రీడా పోటీలలో సత్తా చాటినట్లు, కళాశాల ప్రిన్సిపాల్, హిమ జ్యోతి చెప్పారు మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీలలో కళాశాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నట్లు తెలిపారు అందులో కబడ్డీ కోకో పోటీలలో విద్యార్థులు పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచారన్నారు వారికి పోటీ నిర్వాకులు బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలు అందజేశారని చెప్పారు చదువుతోపాటు క్రీడలలో ముందుకు పోవాలని ఆమె సూచించారు కార్యక్రమంలో కళాశాల స్పోర్ట్స్ ఇన్చార్జ్ బాలాగౌడ్ ఉపాధ్యాయులు ఉన్నారు