సిరి, జనవరి 09,
మెదక్ జిల్లా[sangareddy] చేగుంట మండల వనరుల కేంద్రం లో ఎస్ జి టీ యు క్యాలెండర్ ను ఆవిష్కరించిన మండల విద్యాధికారి నీరజ, ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అధ్యక్షుడు జింక అశోక్,జిల్లా కోశాధికారి శ్రీనివాస్,మండల బాధ్యులు రాజశేఖర్, నరేష్, రాజశేఖర్, రంజిత్, రామచంద్రం, రాధవేంద్ర ప్రసాద్, నాగరాజు , కిషన్, రమేష్ , వసంత, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు