
చేగుంట,[chegunta] జనవరి 30,సిరి న్యూస్
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బెస్ట్ స్టూడెంట్ అవార్డులు అందజేసిన చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సరియైన సమయానికి పాఠశాలకు రావడం, అటెండెన్స్ ఫుల్ ఉండడం,విద్యలో రాణించడం, క్రమశిక్షణతో ఉండడం,ఆటలు పోటీల్లో రాణించడం ఇవి బెస్ట్ స్టూడెంట్ కు ఉండవలసిన లక్షణాలు వీటిని పరిగణలోకి తీసుకొని టెన్త్ క్లాస్ విద్యార్థులను ఇద్దరినీ హై స్కూల్ ఉపాధ్యాయుల బృందం సెలెక్ట్ చేయడం జరిగింది విద్యార్థులు , పి ఇందు శ్రీ, వై రేవతి, సెలెక్ట్ అయ్యారు వీరికి నేడు పాఠశాల ఆవరణలో బహుమతులు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ హెచ్ఎం రఘుపతి, ఉపాధ్యాయులు,రాజేశ్వర్, , సురేందర్, లక్ష్మణ్, వెంకటేష్, మనోహర్, సరస్వతి, శ్రీ వాణి, ఉమ, ఉమాదేవి, రాధా, రమ, ఉమామహేశ్వరి, రమాదేవి, శృతి, సత్యనారాయణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.