క్రికెట్లో గెలుపొందిన అందోల్ టీం కి కంగ్రాజులేషన్ తెలిపిన BRS సీనియర్ నాయకుడు తాలూకా లక్ష్మణ్.

BRS senior leader Taluka Laxman congratulated andol team for winning cricket
BRS senior leader Taluka Laxman congratulated andol team for winning cricket

సిరి న్యూస్ అందోల్[Andole] :
అందోల్ మండల్ అందోల్ -జోగిపేట మున్సిపల్ పరిధిలో 18 తారీకు నుండి 26వ తారీకు వరకు టవర్నమెంట్ జరిగింది. ఆ టవర్నమెంట్లో ఫైనల్ కు వెళ్లి జోగిపేట టీం పైన అందోల్ టీం ఘన విజయం సాధించింది ముందు ముందు ఎన్నో ఇంకా విజయాలు సాధించాలని తాలుక లక్ష్మణ అన్నారు, క్రీడల్లో, ఉండాలని ఆయన అన్నారు అందోల్ క్రికెట్ టీం ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు BRS సినియర్ నాయకుడు తెలియజేశారు.