సిరి న్యూస్ అందోల్ [andole]:
స్వాతంత్ర్య సమర యోధుడు అజాది హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినం సందర్భంగా ఈరోజు జోగిపేటలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాల మాలలు వేసి జేజేలు పలికారు మహాయోధుడు నేతాజీ అని ఆజాద్ హింద్ పౌజ్ ను స్థాపించి ఆంగ్లపై యుద్ధం ప్రకటించిన వీర సైన్యాధిపతి నేతాజీ ఆంగ్లీల పైన తిరుగుబాటు ప్రకటించడం వలన భారత వారికి స్వతంత్రం సిద్ధించింది అని వారు సుభాష్ చంద్రబోస్ ను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు లక్ష్మీకాంతరెడ్డి, చాపల వెంకటేశం, శంకరయ్య, కాజా పాషా, బిర్లా శంకర్, రొయ్యల సత్యం, నాయి కోటి అశోక్, దాసరి దుర్గేష్, బాబా ఖాన్, తదితరులు పాల్గొన్నారు.