
సిరి న్యూస్ అందోల్[andole] :
అందోల్ జోగిపేట మున్సిపల్ పరిధిలో ఉన్న 5వార్డ్,6వార్డ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు టిఆర్ఎస్ లోచేరారు.మాజీ ఎమ్మెల్యే శ్రీ క్రాంతి కిరణ్ గారి సమక్షంలో అందొల్ జోగిపేట మున్సిపల్ పరిధిలోని 6 వ వార్డుకు చెందిన దాసరి మల్లేశం, ఎలగొరి నరేష్, కుమ్మరి అశోక్, బోయిని అశోక్, బద్రి లక్ష్మణ్ లకు BRS పార్టీ కండువాలు కప్పి పార్టి లోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమం లో మాజీ ఎంపిపి H.రామగౌడ్ BRS నాయకులు చాపల వెంకటేశం, నాగరత్నం గౌడ్, పూర్ర సంతోష్, రొయ్యల సత్యం పేండ గోపాల్, తాలుకా లక్ష్మణ్, రొయ్యల శేఖర్, తుడుం రాజ్ కుమార్, అదీ అశోక్, బిర్ల శంకర్, అక్సన్ పల్లి రాజు , దాసరి దుర్గేశ్, కరుణాకర్, పరిపూర్ణం తదితరులు పాల్గొన్నారు.