పీకేఆర్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన డిసిసి ప్రధాన కార్యదర్శి పట్లోల చంద్రశేఖర్ రెడ్డి.
నారాయణఖే[Narayanakhe]జనవరి 12 (సిరి న్యూస్)
నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోనీ నాగల్ గిద్ద, మండలం కరస్ గుత్తి, గ్రామంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు పి ఎస్ ఆర్ టీం సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం క్రికెట్ టోర్నమెంట్‌ను డిసిసి ప్రధాన కార్యదర్శి పట్లోల చంద్రశేఖర్ రెడ్డి ప్రారభించిన
చంద్రశేఖర్ రెడ్డి, యువకులతో కలిసి కొద్దిసేపు క్రికెట్ ఆడారు.. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ ఆటలో గెలుపు ఓటములు సహజమే అన్నారు. ఓటమి అనేది రేపటి గెలుపుకు నాంది అని తెలిపారు. పీఎస్ఆర్ టీమ్ సభ్యులు యువత అందరికి స్ఫూర్తినిస్తూ క్రీడాకారులకు ప్రోత్సహించాలని అన్నారు.మండల నాయకులు తాజా మాజీ సర్పంచ్ గుండెరావ్ పాటిల్.అనిల్ పాటిల్. పిఎసిఎస్ చేర్మెన్ శ్రీకాంత్. వైస్ చేర్మెన్ అంజి రెడ్డి. మాజీ ఎంపీటీసీ పండరి నాథ్రావ్. నారాయణ్ జాదవ్. శ్రీకాంత్ స్వామి.యూత్ కాంగ్రెస్ మండలం అధ్యక్షులు.సచిన్ పాటిల్ శివరాజ్. ఆకాష్.పవన్ జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యదర్శి.రహీమ్ జ్యోతిపూలె రాష్ట్ర అధ్యక్షులు. రూప్ సింగ్ మాజీ జడ్పీటీసీ.లక్ష్మణ్ జైస్వాల్ . కాంగ్రెస్ నాయకులు గ్రామ యువకులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.