గురుకుల ప్రవేశ పరీక్షలకు దరఖాస్తుల ఆహ్వానం..

Applications invited for Gurukula Entrance Exams..
Applications invited for Gurukula Entrance Exams..

ప్రిన్సిపల్ సత్యకుమారి[Principal Satyakumari].,..
సిరి న్యూస్ కొల్చారం.జ్యోతిరావు పూలే. వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలో. టీజీ సెట్ 2025 కు ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు. ప్రిన్సిపల్ సత్య కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం గుర్తింపు పొందిన.. 4 5 6 7 8 9. బ్యాక్లాగ్ పోస్టుల ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానించబడతాయని. ఆరవ తరగతి సైనిక్ స్కూల్. 9వ తరగతి.. టీజీ డబ్ల్యూ ఆర్ఎస్. ఖమ్మం. పరిగి. అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలని.. చివరి తేదీ..01-02-2025… అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని.. ప్రిన్సిపల్ జోన్ 3. కొల్చారం మెదక్ జిల్లా. రాజన్న సిరిసిల్ల[rajanna sirisilla] జూన్.. ఈ సందర్భంగా ఒక ప్రకటనలో తెలిపారు..