అంబేద్కర్ సాక్షిగా మతిస్థిమితం లేని మహిళపై గ్యాంగ్ రేప్ మెదక్ జిల్లా మసాయి పేట మండలం రామంతాపూర్ లో దారుణం..

Ambedkar witnessed the gang rape of an insane woman in Ramantapur of Masai Peta mandal of Medak district.
Ambedkar witnessed the gang rape of an insane woman in Ramantapur of Masai Peta mandal of Medak district.

5 దు రోజుల తరువాత ఆలస్యంగావెలుగులోకి
మెదక్ జిల్లా
[medak]రామంతపూర్[Ramanthapur] గ్రామనికి చెందిన స్వామి తన బర్రె కనపడకుండా పోయిందని 10 తేదినాడు పోలీస్ లకు పిర్యాదు చేసాడు, పిర్యాదు మేరకు పోలీస్ లు విచారించగా రామంతపూర్ స్టేజి వద్ద గల హంస దాబా కు చెందిన సీసీటీవీ ఫుటేజ్ పోలీసులు చూస్తుండగా అత్యాచారం వెలుగులోకి వచ్చింది, వీరు తూప్రాన్ కు చెందినసయ్యద్ అప్రోజ్,సోహెల్ బీహార్ రాష్ట్రాo చెగుంట లో హెల్పర్ పనిచేసుతున్నాడు గౌరీ బస్వ రాజ్, గా పోలీసులు గుర్తించారు మతి స్థిమితం లేని మహిళ తన యొక్క వివరాలు చెప్పలేకపోతుంది,ప్రస్తుతం మతిస్థిమితం లేని మహిళను భరోసా సెంటర్ కు తరలించిన పోలిసులు