సిరి, జనవరి 10,
మెదక్ జిల్లా చేగుంట. పట్టణ నికి చెందిన ఉప్పరి రామచంద్రo మరణించిన విషయం తెలుసుకొని,ప్రముఖ సంఘ సేవకులు, కాంగ్రెస్ నాయకులు అయిత పరంజ్యోతి,రామచంద్రం దశదినకర్మ కోసం 50 కేజీల బియ్యం, 3వెల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో అయిత పరంజ్యోతి తో పాటు సొసైటీ డైరెక్టర్ రఘురాములు, బాసం రాజుశెట్టి, లక్ష్మణ్,రాము,ఉప్పరి సూరి,ఉప్పరి సురేందర్,ఉప్పరి మహేష్, ఉప్పరి రవీందర్, శ్రీనివాస్, ఆంజనేయులు, ప్రవీణ్, సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు,