పాల్గొన్న ఎంపీ సురేష్ కుమార్ శెట్కర్, జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
నారాయణఖేడ్, జనవరి 7 సిరి న్యూస్
కామారెడ్డి పట్టణంలోని గాంధీ గంజ్ లో వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఆవరణలో నూతనంగా నియామకమైన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కార్ పాల్గొన్నారు.