రామాయంపేటరెడ్డి సంఘం సభ్యుల డిమాండ్…
రామాయంపేట[ramayampet] ఫిబ్రవరి 5 (సిరి న్యూస్)
రెడ్డి కుల సంఘం సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న ఎలియాస్ చింత పండు నవీన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రామాయంపేట రెడ్డి సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. బుధవారం సంఘం సభ్యులు మల్లన్న పై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు . ఒక ప్రజా ప్రతినిధి అయి ఉండి కులాల మధ్య చిచ్చు పెడుతూ పబ్బం గడుపుకుంటున్న మల్లన్న ను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలని సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. ఒకసారి జైలు శిక్ష పాలైన తన వైఖరి మార్చుకొని తీన్మార్ మల్లన్న. మరింతగా రెచ్చిపోతూ పెద్ద ఎత్తున గంగాలకు రెచ్చిపోతూ పెద్ద ఎత్తున దందాలకు అవినీతికి కార్యక్రమాలకు తెర లేపాలని వారు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఓసీల కల్పించిన. రిజర్వేషన్లను అపహస్యం పాలు చేస్తున్న మల్లన్న అవినీతికర చేష్టలతో. కోట్లు గడిచాడని వారు ఆరోపించారు. ఇకనైనా తీన్మార్ మల్లన్న రెడ్డి కులస్తులకు బే షరతుగా క్షమాపణ చెప్పాలని, లేనిచో బయట. తిరగనివ్వమని సంఘం సభ్యులు హెచ్చరించారు. ఫోటో ఉంది
రామాయంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు పత్రం అందజేస్తున్న రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు..