సిరి న్యూస్ చేగుంట 09,
మెదక్ జిల్లా[medak] చేగుంట[chegunta] మండల పరిదిలోని బి కొండాపూర్ గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్త పాలేటి మహిపాల్ తల్లి పాలేటి లక్ష్మి ఇటీవల మరణించిన విషయం తెలుసుకొని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు చేగుంట కాంగ్రెస్ నాయకుడు సండ్రుగు శ్రీకాంత్.* 50’/.కిలోల బియ్యం* .అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సాయికుమార్ గౌడ్. తోయేటి కృష్ణ. గ్రామ అధ్యక్షుడు బేగరి రమేష్ బేగరి నర్సిములు బేగరి ప్రశాంత్ పాలేటి శ్రీనివాస్ పాలేటి రాము పాలేటి మత్తడి సిమన్ రవి పాలేటి ప్రశాంత్ గడ్డం బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.