సిరి న్యూస్ అందోల్[andole] :
అందోల్ మండలం సంగుపేట గ్రామానికి చెందిన యువ నాయకుడుT.హృదయ్ కుమార్ ఈసారి ఎస్సీ రిజర్వేషన్ వస్తే సర్పంచి పదవికి బరిలో వుండాలి అని గ్రామ యువకులు హృదయ్ కుమార్ పై ఒత్తిడి చేస్తున్నారు.
గ్రామంలో అభివృద్ధి జరగాలంటే తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ చర్చించే యువ నాయకుడు అని గ్రామ యువత అంటున్నారు. గ్రామంలో ఏ సమస్య ఉన్న మంత్రి గారి దృష్టికి తీసుకుపోయే తత్వం హృదయ్ కుమార్ ఉంది అని అంటున్నారు. సందర్భంగాహృదయ్ కుమార్ మాట్లాడుతూ మీ సహకారం తప్పకుండా మీకు సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని యువ నాయకుడు హృదయ్ కుమార్ అన్నారు. 1995లో మా నాన్నగారైన దేవయ్య తొలి సర్పంచ్ గా పదవులు చేపట్టాడు, మళ్లీ నాకు అవకాశం ఇస్తే నాన్న అడుగుజాడల్లో నడుచుకుంటూ మా నాన్న మళ్లీ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేస్తానని, ఏలాంటి సమస్య ఉన్న తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గారి ఆశీస్సులతో అభివృద్ధి చేసే విధంగా నేను గ్రామాన్ని ముందు తీసుకెళ్తానని నాయకుడు హృదయ్ కుమార్ అన్నారు. అంతేకాకుండా గ్రామ యువకులు హృదయ్ కుమార్ మంచి పేరున్న వ్యక్తి అని రాజు, కృష్ణ, దినేష్, శివలింగం, p.కృష్ణ యువకులు అన్నారు.