సిరి న్యూస్ అందోల్[Andole] :
అందోల్ జోగిపేట మున్సిపల్ పరిధిలో ఉన్న అందోల్ లో డబుల్ బెడ్ రూమ్ లేనివారికి ఇవ్వాలని BRS సీనియర్ నాయకులు తాలూకా లక్ష్మణ్ అన్నారు.
ఇందిరమ్మ ఇండ్లు సర్వే లో డబ్బుల్ బెడురూమ్ వచ్చిన వాళ్లకు ఇందిరమ్మ ఇండ్ల లిస్ట్ లో ఎలా పేర్లు వస్తాయి అని BRS సినియర్ నాయకుడు తాలూకా లక్ష్మణ్ మాండి పడ్డారు.
అంతె కాకుండా ఇందిరమ్మ ఇండ్లు పేదవారికి ఇవ్వకుండా వచ్చిన వారికీ మళ్ళీ మళ్ళీ లిస్టులో పేర్లు వచ్చాయి, కాంగ్రెస్ ప్రభుత్వం పేదవారికి కడుపు కొడుతుంది అని BRS నాయకుడు తాలూకా లక్ష్మణ్ ప్రభుత్వం మీద ఫైర్ అయ్యాడు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 4000పింఛన్ ఇస్తాను చెప్పి ఇప్పటివరకు ఇవ్వడం లేదు. ఈసారి గ్రామపంచాయతీ మరియు మున్సిపల్ ఎలక్షన్లోBRS పార్టీ జెండా ఎగిరేస్తామని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పడంసారికదాని ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన పథకాలు ఎక్కడ పోయాయి అని తాలూకా లక్ష్మణ్అన్నారు.