కౌడిపల్లి జనవరి 26( సిరి న్యూస్)
మండల కేంద్రమైన కౌడిపల్లి తో పాటు అన్ని గ్రామాల్లో 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కౌడిపల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సెక్రెటరీ వెంకటేశం , కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావు , SBI బ్యాంక్ వద్ద మేనేజర్ నర్సయ్య , జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇన్చార్జి హెచ్ఎం పద్మ ,పోలీస్ స్టేషన్ వద్ద ఎస్సై రంజిత్ కుమార్ రెడ్డి, సమీకృత బాలికల వసతి గృహం వద్ద వార్డెన్ నర్సమ్మ ,ఎంపీడీవో కార్యాలయం వద్ద ,ఎంపిడివో శ్రీనివాస్, తాసిల్దార్ కార్యాలయం వద్ద తాసిల్దార్ ఆంజనేయులు, అగ్రికల్చర్ కార్యాలయం వద్ద ఏ డి ఏ పుణ్యవతి, పంచాయతీ రాజ్ కార్యాలయం వద్ద డి ఈ ఈ అమరేశ్వర్, ఐకెపి కార్యాలయం వద్ద ఏపీఎం సంగమేశ్వర్, పశు వైద్య కార్యాలయం వద్ద , అసిస్టెంట్ చేన్నయ్య, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద డాక్టర్ శ్రీకాంత్, ఎమ్మార్సీ వద్ద ఎంఈఓ బాలరాజ్ ,ఆదర్శ వసతి గృహం వద్ద, ఎస్టీ వసతి గృహం వద్ద ఇన్చార్జ్ వార్డెన్ జయరాజ్, బీసీ హాస్టల్ వద్ద వార్డెన్ ప్రణయ్ కుమార్ . ఎస్టి మినీ గురుకులంలో శ్రీ ప్రియ, మండల పరిధి అన్ని గ్రామాలలో పంచాయతీ కార్యాలయ వద్ద పంచాయతీ, స్పెషల్ ఆఫీసర్ ,కార్యదర్శులు పాఠశాలల వద్ద ప్రధానోపాధ్యాయులు,అంగన్వాడీ కేంద్రాలవద్ద అంగన్వాడీ టీచర్లు, జాతీయ జెండాలను ఆవిష్కరించారు అనంతరం ఆయా పాఠశాలలో విద్యార్థులు వివిధ వేషధారణలలో ఆకట్టుకున్నారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో
డిప్యూటీ తాసిల్దార్ మహమ్మద్ జహీర్ ,ఆర్ఐ శ్రీహరి పిఎసిఎస్ సొసైటీ వైస్ చైర్మన్ చిలుముల చిన్నంరెడ్డి, మాజీ ఎంపీపీ రాజు నాయక్ , బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సారా రామ గౌడ్, నాయకులు, అమర్ సింగ్ రాథోడ్,కౌడిపల్లి హై స్కూల్ మాజీ ఎస్ ఎం సి చైర్మన్ జగన్, అధికారులు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు నాయకులు పాల్గొన్నారు