నారాయణఖేడ్[Narayankhed], జనవరి 12 (సీరి న్యూస్)
నారాయణఖేడ్ బ్లడ్ డోనర్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం పల్లవి మోడల్ స్కూల్ లో ఏర్పాటు చేయడం జరిగింది 45 మంది స్వచ్చందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో నారాయణఖే్డ్ బ్లడ్ డోనర్స్ వ్యవస్థాపకులు ముజాహెద్ చిస్తీ,ప్రధాన కార్యదర్శి మునీర్, బ్లడ్ డోనర్స్ సభ్యులు ఉత్తమ రక్తదాత అవార్డు గ్రహీత ఓం ప్రకాష్, సంతోష్ రావు, బంగార్రాజు, తదితరులు పాల్గొన్నారు
ఈరోజు రక్తదానం చేసిన దాతలకు జ్యూస్, మరియు పండ్లను అందించిన స్వర్ణ జ్యూలర్స్ వారికీ నారాయణఖే్డ్ బ్లడ్ డోనర్స్ కీ ప్రత్యేక ధన్యవాదములు. తెలిపిన బ్లడ్ డోనర్స్ వ్యవస్థాపకులు ముజాహిద్ సిస్తి.