సిరి న్యూస్ అందోల్ :
స్వామి వివేకానంద జయంతిని పురస్కరించమని అందోల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పక్కన ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి స్మరించుకోవడం జరిగింది. నేటి యువకులు వివేకానందున ఒక స్ఫూర్తిని తీసుకొని సమాజాన్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్,మహావీర్, ఆంజనేయులు, రవి, నాగభూషణం, మురళి సత్యనారాయణ, చెన్నకేశవ , వెంకటేశం, కజ్జాడ రాజు, తదితరులు పాల్గొన్నారు