సంగారెడ్డి జిల్లా కేంద్రంలో రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం ప్రథమ వార్షికోత్సవంలో పాల్గొన్న వివేక్

హాజరైన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

ఫిబ్రవరి 2 ( సిరి న్యూస్ ) సంగారెడ్డి : సంగారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ భవన్లో మాలల ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, సీనియర్ జర్నలిస్ట్, మల్లెపల్లి లక్ష్మయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలొ జిల్లా అధ్యక్షుడు బక్కన్న ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో అంబేద్కర్ కు పూల మాలలు వేసి నివాళులర్పించి సభలో పాల్గొన్నారు.

మల్లెపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ వివే వెంకటస్వామి కష్టపడుతున్నాడు ఎన్నో తిట్లు తిడుతున్నారా ఆయనను, మోడీ ఎజెండాను మందకృష్ణ అమలు పరుస్తున్నారు,. ఆయన భుజంపై తుపాకి పెట్టి కాలుస్తున్నారు మల్లెపల్లి లక్ష్మయ్య పేర్కొన్నారు. బిజెపి పాలిస్తున్న రాష్ట్రాలలో ఎందుకు చేయడం లేదని బిజెపి నాటకం ఆడుతుందని మొన్నటి ఎన్నికల్లో చావు డబ్బు పోయింది మోడీకి గత ఎన్నికల్లో దళితవాదులు, అంబేద్కర్ వాదులు బిజెపికి ఓటు వేయలేదు, అంబేద్కర్ వాదుల మధ్య గొడవ పెట్టేందుకు వర్గీకరణ గ్రామ తిరుపతి చచ్చాడు. ఓసి లకు ఎంత ఆదాయం వస్తుంది పశువులకు ఎంత ఆదాయం వస్తుందో అని చర్చ మాత్రం జరిగింది అనూష ఆదాయం కోల్పోయారు ఎస్సీ లు.

ఎస్సీ గ్రాజ్ వెడ్స్ చేయడానికి పని లేదు ఎస్సీ సప్లై నిధులు ఏమవుతున్నాయి జిల్లాలలో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు చూడాలని వారికి ఉద్యోగాలు కల్పించే ప్రణాళిక ఉండాలని ఆయన పేర్కొన్నారు. మనం చూసినందుకు దిగవలసిన పనిలేదని మాల మాదిగల మధ్య ఐక్యత ఉండాలని ఆయన పేర్కొన్నారు

మాదిగ, దక్కలి మధ్య కూడా అంటారని తనం ఉందని కుల వ్యవస్థ ధ్వంసం కావాలి అట్లయితేనే ఉపకులాల మధ్య కూడా అంటారని తనం పోతుందని మల్లెపల్లి లక్ష్మయ్య పేర్కొన్నారు. ఇండోనేషియాలో బ్రాహ్మణులు మాత్రమే పూజారులు ఉండరు అన్ని కులాల వారు ఉంటారు. ఎస్సీల సమస్యల పై పోరాడాలని దళిత యువకుల్లో మత్తు బానిసత్వం నిర్మూలన చేయాలని మల్లేపల్లి లక్ష్మయ్య పేర్కొన్నారు.

ఎమ్మెల్యే వెంకటస్వామి మాట్లాడుతూ సోషల్ మిరియాలు ప్రచారం జరుగుతున్నట్టు మాలలు దోచుకున్నారని మా కుటుంబం పైన విమర్శలకు దిగుతున్నారు. కానీ మాలల ఐక్యత కోసం ప్రయత్నం చేస్తున్నాం. మాలలు 20% ఉన్నారని జరిగింది తప్పుడు ప్రచారం చేస్తున్నారు, సుప్రీంకోర్టు నిర్ణయం పై అనాలసిస్ చేయడం లేదని కోదండరాం, హరిగోపాల్ లాంటి వారితో నేను మాట్లాడాను…. మందకృష్ణ బిజెపికి పోతాడేమోనని మద్దతు ఇవ్వాల్సి వచ్చిందన్నారు. బిజెపికి సపోర్ట్ చేస్తున్నారు మందకృష్ణ ఎన్నికల్లో సపోర్ట్ చేయమన్నారు. బట్టి ఫ్యామిలీ, నువ్వే ఫ్యామిలీ పై ఆయన మాట్లాడుతున్నారు.

మందకృష్ణ బిజెపి మనిషి కదా ఆయన ఎందుకు రేవంత్కు సూచిస్తున్నారు. బిజెపికి చెప్పుకోవాలి, హోమో జీనియస్ ఎందుకు వచ్చింది కుల వివక్ష వల్లే… అంబేద్కర్ రాజ్యాంగం రాసేటప్పుడు చెప్పారు… డివైడ్ అండ్ రూల్ చేస్తున్నారు. కంచ ఐలయ్య కూడా చెప్పారు 540 పేజీలు ఆర్డర్ ను ఎవరైనా చదివారా, ఇది ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉంది. మందకృష్ణ మాదిగ లను కూడా మభ్యపెడుతున్నారు.. కోర్టు తీర్పులో మాల మాదిగ లేరు. మనం ఏం చేయాలో ఆలోచించారా ఒక పది శాతం టైం కేటాయించండి. గివ్ బ్యాక్ టు సొసైటీ ఉండాలి. మాలలు ఎవరిని దోచుకున్నారు ఉద్యోగాలు అన్ని సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నాయి. ఎస్సీ సప్లై కూడా సరిగా అమలుకోవడం లేదు మాల మాదిగ గొడవలు అవసరం లేదు.

మనకు ఉన్న మూడు వేల ఏళ్ల నాటి కులవివక్ష గురించి చర్చించాలి భీమా కోరేగావ్ దళితుల్లో కొట్లాడారు మందకృష్ణ మాదిగ బిజెపి లో కలిసి పోయారు. ( మాలలకు వ్యతిరేకంగా డబ్బులు కొడతారా ? మోడీకి వ్యతిరేకంగా డబ్బు కొట్టాలి. మానాల్ని కించపరచడం తప్పు మనందరం కలిసి పోరాడుదాం మన మీటింగ్ కి చమార్, పెద్దలు వచ్చారు. ఇది ఒక ఉపకుల మీటింగ్లలో భారీ మీటింగ్ అని కితాబు ఇచ్చారు. మనం ఎవరిని కించపరచలేదు ఈ డబ్ల్యూ ఎస్ లో క్యాటగరైజేషన్ లేదు, క్రిమిలేయర్ లేదు.. మనం ఐక్యంగా ఉండాలి. కాక వెంకటస్వామి గురించి మందకృష్ణ మాట్లాడుతూ పార్లమెంటులో బిల్లు అడ్డుకున్నారని, అసలు బిల్ల పెట్టలేదు,, అబద్ధాలు మాట్లాడుతూ ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ధ్వజం ఎత్తారు.

ఈ కార్యక్రమంలో మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బక్కన్న, కోశాధికారి మొగులయ్య, సలహాదారు అనంతయ్య, ప్రధాన కార్యదర్శి బి రాజు, విజయరామరావు, అనంతరావు, సీనియర్ నాయకులు నాగయ్య, మాలమహానాడు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అధ్యక్షులు, జనార్ధన్, ఉపాధ్యక్షుడు పుండరీకం, ఈసీ మెంబర్స్ ఉషా కాంత్, అంతర్ రామ్ పాల్గొన్నారు. మాల మహానాడు డివిజన్ అధ్యక్షుడు అశోక్ పాల్గొన్నారు .