తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు
ప్రభుత్వ భూమిని పరిరక్షణలో పూర్తి నిర్లక్ష్యం జిన్నారం తహసిల్దార్
జనవరి 29 సిరి న్యూస్ : జిన్నారం గ్రామంలో శివాలయం గుడి నిర్మాణ ఆవరణ లో ఉన్న ప్రభుత్వ భూమిని కాపాడాలి. జిన్నారం మండల కేంద్రంలో ఒకటో సర్వే నెంబర్ గల ప్రభుత్వ భూమి నిర్మిస్తున్నటువంటి శివాలయం సర్వే చేసి నిర్ధారణ చేయాల్సిందిగా, అక్రమ కబ్జాను తొలగించాలని జిన్నారం మండల సర్వేర్ కి తహసిల్దార్ దృష్టికి సంగారెడ్డి ఆర్డిఓ కు దృష్టికి, సంగారెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లం అయినా పట్టించుకోని రెవెన్యూ యంత్రాంగం సర్వే చేయించి ముగిస్తారో అర్థం కాని పరిస్థితి ఉంది గ్రామ ప్రజలు మొరపెట్టుకున్న పట్టించుకోని తహసిల్దార్ తెలిసి తెలవనట్టు గా నిర్లక్ష్య ధోరణికి పాల్పడుతున్నాడని సర్వే చేయించడం లేదు అర్థం కాని పరిస్థితి నెలకొందని అన్నారు.
తహశీల్దార్ సమస్యను ప్రజలకు మూడు నెలలైనా అలాగే మూలన పడేసిన వైనం ఈ విషయం జిన్నారం గ్రామ ప్రజలు ఆవేదన చెందుతూ సమస్య పరిష్కారం కోసం తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు తీసుకొని సమస్య పరిష్కరించాలని కోరుతూ, జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి విచారణ జరిపించి దేవాలయ ప్రతిష్టాపన గుడి నిర్మాణానికి ఆటంకం రాకుండా న్యాయం చేయాలని గ్రామ ప్రజలు తెలిపారు