ఏడుపాయలు శ్రీవన దుర్గ భవాని మాతను దర్శించుకున్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు

పాపన్న పేట ఫిబ్రవరి( O2)పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని మాత అమ్మవారిని ఆదివారం రోజు పలువురు ఐఏఎస్ అధికారులు డాక్టర్ ఏ శరత్ IAS పీఆర్ సెక్రటరీ, గిరిజన సంక్షేమం తెలంగాణ ప్రభుత్వం కె మేఘనాథ్ చౌహాన్ IRS , ఆదాయపు పన్ను కమిషనర్, హైదరాబాద్
శ్రీమతి కె అనురాధ చౌహాన్, డాక్టర్ పి సుధాకర్ నాయక్ IRS , జాయింట్ కమీషనర్ ఆఫ్ ఇన్‌కమ్ టాక్స్, ముంబై, మెదక్ జిల్లా ఎస్పి ఉదయ్ కుమార్ రెడ్డి లు వనదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు ముందుగా ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు అనంతరం వారు ఆలయ గర్భగుడిలో అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయ సిబ్బంది వారికి శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు.