చేగుంట, జనవరి 11 సిరి న్యూస్ : మెదక్ జిల్లా చేగుంట మండల పరిధిలోని అనంతసాగర్ గ్రామానికి చెందిన మెండే సత్యనారాయణ వృత్తి రీత్యా ప్రభుత్వ ఉద్యోగి (government employee), సిద్దిపేట జిల్లా ములుగు మండల పిహెచ్ సి లో ఉద్యోగం చేస్తున్నారు అతనికి గత కొన్ని సంవత్సరాల నుండి చిట్టి సమస్యతో బాధపడుతున్నాడు. శనివారం నొప్పి భరించలేక రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు, అతని భార్య ఫిర్యాదు మేరకు చేగుంట ఎస్ఐ శ్రీ చైతన్య కుమార్ రెడ్డి కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.