సంగారెడ్డి : సంగారెడ్డి బైపాస్ రోడ్డు లోని బాలాజీ నగర్ లో శ్రీ వెంకటేశ్వర హరిహర క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని ఉత్తర ద్వారం ద్వారా శ్రీ వెంకటేశ్వర ని దర్శించుకుని టీజీఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమం లో తోపాజి అనంత కిషన్, కౌన్సిలర్లు వెంకట్రాజు, ఉదయ భాస్కర్, నాగరాజు మరియు ఆలయ కమిటీ సభ్యులు, అనిల్ కుమార్, శ్రీనివాస్, శివకుమార్ మధుసూదన్ రెడ్డి, అంజయ్య వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.