ఝరాసంగం జనవరి 29 సిరి న్యూస్: కేతకి సంగమేశ్వర స్వామి ఆశీస్సులతో సోమవారం రోజున ఎర్రవల్లి పాదయాత్ర కి బయలు దేరిన కెసిఆర్ అభిమానుల యాత్ర నర్సాపూర్ మీదుగా చాకరి మెట్ల ఆంజనేయ స్వామి ఆలయంలో దర్శనం అనంతరం,మూడవ రోజు సికింద్లపూర్ లక్ష్మి నర్సింహా దేవస్థానం చేరుకొని కేసిఆర్ ఆరోగ్యం బాగుండాలని అలాగే మళ్ళీ కేసిఆర్ ఏ ముఖ్య మంత్రి కావాలని ప్రతేక పూజ చేయించి అభిమానాన్ని చాటుకున్నారు.
శుక్రవారానికి ఈ పాదయాత్ర ఎర్రవల్లి కెసిఆర్ స్వగృహానికి చేరుతుంది మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ను కలిసి స్థానిక ఎన్నికల లో వ్యూహాత్మకమైన కార్యాచరణ, పార్టీ అభివృద్ధి, ప్రజాదారణ పై పలు అంశాలపై చర్చించి స్థానికల ఎన్నికల్లో విజయం దిశగా ముందుకు సాగుతమని మేదపల్లి మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ అన్నారు.
.