ఝరాసంగం జనవరి 26 సిరి న్యూస్ : జహీరాబాద్ అల్లిపూర్ బాల్ నాగర్ కి చెందిన సింగర్ సంధ్యా పటేల్ తను చిన్న వయసులోనే పాటతో బంధం ఏర్పడింది బయట సమాజం పట్ల ఎన్నో పాటలను పడుతూ తెలంగాణ ఉద్యమం లో ఎంతో కీలక పాత్ర పోషించి తన గోతు విప్పి పాటలు పడుతూ సమాజానికి ఎంతో సేవ చేస్తూ ఉంది ప్రాణం ఉన్నంత వరకు పాటతోనే ఉంట పాటతో నే మరణిస్త అని ఆమె శ్రీ చరిటేబుల్ ట్రస్ట్ కార్యక్రమాం లొ మాట్లాడింది.
తను ఒక్క ఆడపిల్ల అయిన కూడా మొగవడిల ఏదిగి తన వెనక ఉండి నడిపించిన తన తండ్రి ప్రభాకర్ కి ఈ అవార్డు.అకింతం అని చెప్పింది ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం తన తండ్రే అని పేరుకుంది .శ్రీ కొమ్మూరి చరిటేబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ అవార్డు ను తెలుగు యూనివర్సిటీ లో అందుకుంది.తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ చైర్మన్ డా. రామకృష్ణ గౌడ్ గారు.భక్కి కృష్ణ కళరత్న అవార్డు గ్రహీత. మరియు కొమ్మూరి శ్రీనివాస్ గారి చేతుల మీదగా ఈ అవార్డు ను అందుకుంది.