సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ బొంగులో విజయలక్ష్మి రవి అధ్యక్షతన మున్సిపల్ చివరి పాలకు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ టిఆర్ఎస్ కౌన్సిలర్ల వాదపు ఆదాల మధ్య కొనసాగింది. ఒకరికి ఒకరు దూషణలు చేసుకుంటూ సమావేశం కొనసాగింది. ప్రిన్సిపల్ కమిషనర్ జోక్యం చేసుకొని విరు పార్టీల కౌన్సిలర్లకు నచ్చజెప్పి సమావేశాన్ని కొనసాగించారు.
ఈరోజు పాలకవర్గ పదవీకాలం ముగియనుంది. ఇందిరమ్మ ఎల్లా కేటాయింపు కమిటీ సభ్యుల పేర్ల మార్పులో గందరగోళం జరిగిందని అధికార పార్టీ నాయకులు సూచించిన పేర్లను కమిటీలో చేర్చాలని బ్యారేజ్ బిజెపి నేతలు కమీషనర్ తో వాగ్వివాదానికి దిగారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ బొంగులో విజయలక్ష్మి కౌన్సిలర్స్, ప్రిన్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు.