మునిపల్లి మండలంలో సమగ్ర కుటుంబ సర్వే

mpdo

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మండలంలోని కుటుంబ సమగ్ర సర్వే గ్రామ పంచాయతీ అధికారులకు రివ్యూ ఏర్పాటు చేసిన ఎంపీడీవో ఎంపీవో మాట్లాడుతూ ప్రతి గ్రామంలో 100% కుటుంబ సర్వే పూర్తి కావాలని అదేవిధంగా గ్రామాలలో పూర్తి అయిన డేటా ఫారములను ప్రతి పంచాయతీ అధికారి దగ్గర ఉండి డాటా ఎంట్రీ చేయాలని ఆదేశించారు.

సాంఘిక సంక్షేమ గురుకుల మహిళల డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన డటా ఇoట్రీ కంప్యూటర్స్ దగ్గర ఉన్నవి 30 గ్రామ పంచాయతీలమొత్తం డాటా ఎంట్రీ సంఖ్య మొత్తం 10609 ఇప్పటికీ పూర్తయిన సంఖ్య3707 ఇంకా ఎంత కావాల్సిన సంఖ్య 6,992ప్రతి పంచాయతీ అధికారులకు అక్కడే భోజనాలు ఏర్పాటు చేశామని వారు తెలియజేశారు ఈ కార్యక్రమానికి డాటా ఎంట్రీ సమయంలో స్పెషల్ ఆఫీసర్ రమణ చారి ఎంపీడీవో హరి నందన్ రావు ఎంపీ ఓ అండాలమ్మ పర్యవేక్షణలో ఉంటారని తెలియజేశారు.