కౌడిపల్లిలో దొంగల బీభత్సం
- రెండు ఇండ్లలో చోరీ
- నగదు ,బంగారం, ఓ స్కూటీ అపహరణ
కౌడిపల్లి జనవరి 18( సిరి న్యూస్)
కౌడిపల్లి మండల కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. శుక్రవారం రాత్రి రెండు తాళ్లమేసిన ఇండ్లలో తాళాలు పగలగొట్టి భారీగా నగదు, బంగారం తో పాటు ఓ స్కూటీ అపహరించారు .ఘటన స్థలానికి క్లూస్టిక్ చేరుకుని పరిశీలిస్తున్నారు. నర్సాపూర్ సిఐ జాన్ రెడ్డి చేరుకుని దర్యాప్తు చేపట్టారు