సంగారెడ్డి, జూన్ 6 (సిరి న్యూస్):తెల్లాపూర్ మునిసిపాలిటీ ఉస్మాన్ నగర్ వార్డ్ ఆఫీస్ లో భూ భారతి చట్టం-2025 రెవెన్యూ సదస్సులు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మాల జంగం మహేశ్వరుల సంక్షేమ శాఖ అధ్యక్షులు, సంగారెడ్డి జిల్లా డి సి సి వర్కింగ్ ప్రెసిడెంట్ పర్స శ్యామ్ రావు రామచంద్రాపురం మండల తహశీల్దార్ సంగ్రం రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు, పాల్గొన్నారు.