రాలకత్వ గ్రామ యువకులకు అవార్డుల‌

సంగారెడ్డి జనవరి 12 ( సిరి న్యూస్ ) : సంగారెడ్డి పట్టణంలో యువజన వారోత్సవాల పురస్కరించుకొని రాష్ట్ర యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో తెలంగాణ యువజన సంఘాల సమితి అధ్యక్షుడు కూన వేణుగోపాలకృష్ణ చేతుల మీదుగా జిన్నారం మండలం రాళ్లకత్వ గ్రామానికి చెందిన యువకులు
సంగారెడ్డి జిల్లా యువజన సంఘాల ఉపాధ్యక్షుడు ఆది రామకృష్ణ,యంగ్ ఇండియన్ యూత్ సభ్యుడు నీరుడి మహేష్, అమ్మ సేవ ఫౌండేషన్ అధ్యక్షుడు బయన్న శ్రీకాంత్ అవార్డులు అందుకున్నారు.