కొల్చారం: ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు.. మండల కేంద్రమైన కొల్చారంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభ. గందరగోళం నెలకొంది. శుక్రవారం నాడు గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో ప్రత్యేక అధికారి గఫర్ మియా ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించగా.. అంతా గందరగోళం నెలకొంది. ఇందిరమ్మ ఆత్మీయ. పథకంలో అన్ని పేర్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులకు రావడం. విస్మయానికి గురిచేసింది. ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తు చేసుకున్న. కొంతమంది పేర్లు చెప్పు మాత్రమే రావడం పట్ల. టిఆర్ఎస్ బిజెపి నాయకులు. అధికారులను నిలదీశారు. ఈ సందర్భంగా తాసిల్దార్ గఫార్ మియా మాట్లాడుతూ.. ఇప్పటికైనా మించిపోయింది లేదని అన్ని విషయాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అన్నారు.
అర్హులైన అందరూ దరఖాస్తు చేసుకోవచ్చని ఇంకా సమయం ఉందని దీని గురించి దిగులు చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో. మాజీ సర్పంచ్ కరెంట్ ఉమాదేవి రాజా గౌడ్. మాజీ ఉప సర్పంచ్ చెన్నయ్య. కాంగ్రెస్ పార్టీ నాయకులు శేఖర్.. మండల పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు. అక్రమ్.. గంగసాని మహేశ్వర్ రెడ్డి. చోరీ గారి చిన్న రాములు భారతీయ జనతా పార్టీ నాయకులు చింతల యాదగిరి. తమ్మలి సంతోష్ కుమార్. కృష్ణ. నారాయణ. అనిల్ కుమార్. సారా దుర్గయ్య. గ్రామ కార్యదర్శి అంజయ్య సహకార సంఘం చైర్మన్ మనోహర్… వివిధ శాఖల అధికారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.