సంగారెడ్డి జనవరి 1 సిరి న్యూస్ : నూతన సంవత్సరం సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం బుధవారం మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే బిఆర్ఎస్ మండల నాయకులు డాకూరు శేఖర్ కొండాపూర్ కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.