నారాయణఖేడ్ జనవరి 11 (సిరి న్యూస్) : నారాయణఖేడ్ మండల పరిధిలోని లింగపూర్ గ్రామంలో శనివారం క్రికెట్ టోర్నమెంట్ (Cricket tournament) ను ప్రారంభించిన పట్లోళ్ల సుధాకర్ రెడ్డ, జిల్లా కాంగ్రెస్ నాయకులు అనంతరం వారు బ్యాట్ పట్టుకొని కొద్ది సేపు క్రికెట్ ఆడారు. కార్యక్రమంలో వారితోపాటు లింగాపూర్ గ్రామ ప్రజలు యువకుడు తదితరులు పాల్గొన్నారు.