జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి చేతుల మీదుగా నూతన డైవిష్కరణ..

New division by the hands of District Collector Vallur Kranti..
New division by the hands of District Collector Vallur Kranti..

సంగారెడ్డి: జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ‘తెలంగాణ ఆగ్రి డాక్టర్స్ అసోసియేషన్’ డైరీ -2025 మరియు క్యాలెండర్ అవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయ అధికారులు అందరు రైతులకు అందుబాటులో ఉంటు సలహాలు, సూచనలు అందజేయాలని సూచించారు. ఈ సందర్భంగా అందరికి 2025 నూతన సంవత్సరము శుభాకాంక్షలు తెల్పారు. ఈ కార్యక్రములో జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ చైర్మన్- అగ్రిడ్రాక్టర్స్ అసోసియేషన్. అంబికాసాని ,ada. A. రాజు.వ్యవసావం అధికారులు శ్రీనివాస్ ప్రసాద్. ఉష. ప్రవీన. సంధ్య. సుందరి. ఉషశ్రీ. నెలవంక. శ్రీకాంత్. రాహుల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.