క‌లెక్ట‌ర్‌ వల్లూరి క్రాంతిని కలిసి నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపిన నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి

నారాయణఖేడ్ జనవరి 03 (సిరి న్యూస్) : సంగారెడ్డి కలెక్టరేట్‌లో జిల్లా క‌లెక్ట‌ర్‌ వల్లూరి క్రాంతి(Collector Valluru Kranthi)ని కలిసి నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపిన నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి(Narayankhed MLA Patlolla Sanjeeva Reddy).