వీరభద్ర భద్రకాళి ఆలయంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ ప్రత్యేక పూజలు

మండల కేంద్రమైన కొల్చారంలోని వీరభద్ర భద్రకాళి. విఠలేశ్వర రుక్మిణి ఆంజనేయ సమేత ఆలయంలో. గురువారం నాడు మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ గుప్తా.. కార్తీక మాసం చివరి. గురువారం కావడంతో ప్రత్యేక పూజలను నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నాయకులు., వైశ్య సంఘం నాయకులు… శాలువాతో ఘనంగా సన్మానించారు…ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటు ఆర్యవైశ్య సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నా