సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

శివంపేట్ జనవరి 11(సిరి న్యూస్ ) : శివ్వంపేట మండల కేంద్రంలోని కొంతాన్ పల్లి గ్రామానికి చెందిన టీ.అంజమ్మ కి ముఖ్యమంత్రి సహాయ నిధి (Chief Minister’s Relief Fund) నుండి మంజూరైన రూ.51వేల చెక్కును శనివారం నర్సాపూర్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి లబ్ధిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ బల్దియా ఉపాధ్యక్షులు నయీం ఉద్దీన్,సత్యంగౌడ్, షేక్ హుస్సేన్, తొంట వినయ్,సద్దాం, తాజా మాజీ సర్పంచ్ గైనిబైటి శ్రీనివాస్ గౌడ్, తాజా మాజీ ఎంపిటిసి ఆకుల ఇందిరా శ్రీనివాస్, ఎల్లమయ్య చింత స్వామి, ఉమ్లా నాయక్ పాల్గొన్నారు.