కొల్చారం: మండల కేంద్రమైన కొల్చారంలో.. ఓ నూతన గృహప్రవేశం. హాజరు సందర్భంగా సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. మండల పరిధిలోని వివిధ గ్రామాలకు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెక్కులను అందజేశారు. సంగయ్యపేట గ్రామానికి చెందిన గోపాల్. విద్యుత్ ప్రమాదంతో. ఆ శాఖ నుండి 5 లక్షల రూపాయలు చెక్కును. లబ్ధిదారులకు అందజేశారు… ఈ సందర్భంగా ప్రజాపాలన విషయంపై. విలేకరుల ప్రశ్నించగా.. సమగ్ర సర్వే సందర్భంగా ప్రభుత్వం దగ్గర అన్ని విషయాలు. తెలిసినప్పటికీ.. కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజా పాలన గ్రామసభ నిర్వహిస్తూ కాలయాపన చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ ఇస్తామన్న ఆరు గ్యారంటీలు పూర్తి చేయలేకపోయారని. రెండు లక్షల రుణమాఫీ కూడా కంప్లీట్ కాలేదని అన్నారు.
ఇప్పటికే పెట్టుబడి సహాయం గత సంవత్సరం అందించలేదని. ఈసారి కూడా ఇస్తామని సంక్రాంతి పండుగ కానుక. ఇప్పటికీ నెరవేర్చలేకపోయారని విమర్శించారు.. కొల్చారం అప్పాజీపల్లి చిన్న ఘనపూర్.వరిగుంతం తదితర గ్రామాలకు చెందిన ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన చెక్కులను.. లాంఛనంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో. మండల పార్టీ అధ్యక్షులు గౌరీ శంకర్. యూత్ ఐకాన్ రవితేజ రెడ్డి. సి డి సి మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి. ఉమ్మడి జిల్లా డిసిఎంఎస్ వైస్ చైర్మన్. రమేష్ కుమార్. ఘనపూర్ నర్సింలు. ముత్యం ప్రవీణ్ కుమార్ గుప్తా. రాజా గౌడ్. చిన్న రాములు. బాగా రెడ్డి. ముత్యం గారి మేఘమాల సంతోష్ కుమార్. మాజీ ఎంపీపీ మంజుల చౌరి గారి చిన్న రాములు. మాజీ ఉప సర్పంచ్ చెన్నయ్య. కాశీనాథ్.. ఎమ్మార్పీఎస్ నాయకులు పుర ప్రభాకర్. యోహాన్. మాజీ జెడ్పిటిసి సభ్యులు శ్రీనివాస్ రెడ్డి. సాయిబాబా గౌడ్. గ్యాస్ కృష్ణ ఖదీర్. తదితరులు పాల్గొన్నారు.