శివంపేట్ జనవరి 16 (సిరి న్యూస్) : ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి (MLA Sunitha Lakshmareddy) వారి స్వగ్రామమైన గోమారంలో గంగిరెద్దులవారికి ఆవును దానం చేయడం జరిగింది. ఈ సందర్బంగా సునితారెడ్డి మాట్లాడుతూ గోవు సకల దేవతా స్వరూపం,సమస్త దేవతలంతా గోవులోనే కొలువై ఉంటారని ఈ కారణంగానే గోమాతను పూజించడం వల్ల సకల దేవతలను ఆరాధించిన ఫలితం దక్కుతుందని శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు కన్న తల్లి తరువాత మాతగా పిలుచుకునేటటువంటి ఏకైక జీవి గోవుఒక్కటే అని అన్నారు