ఎల్ఓసి చెక్కును అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి
నారాయణఖేడ్ జనవరి 18 (సిరి న్యూస్)
నారాయణఖేడ్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో శనివారం నాడు నిజాంపేట్ మండలం దామరచెరువు, గ్రామానికి చెందిన పోగుల విట్టయ్య, అత్యవసర ఆరోగ్య చికిత్స నిమిత్తం ఎల్ ఓ సి రూ.2లక్షల చెక్కును శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవ రెడ్డి అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు భోజిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాములు, కృష్ణ, మాజీ ఎంపిటిసి, రఘుపతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు