అందోల్ :వసంత పంచమి సందర్బంగా అందోల్ జోగిపేట మున్సిపల్ పరిధిలో 5వార్డ్ కీ చెందిన బీఆర్‌ఎస్ సినియర్ నాయకుడు కుమ్మరి అశోక్ తన వారసునికి సంగారెడ్డి లో ఉన్న వైకుంటపురందేవాలయం లో అక్షర అభ్యసం చేయించాడు. భక్తులు అందరు పిల్లలతో టెంపుల్ లో విద్యా సరస్వతి మాతా పిల్లలకు అక్షర అభ్యాసం ఛేహించారు ,గుడిలో BRS నాయకుడు అశోక్ దంపతులు కుటుంబ సమేతంగా వచ్చి వసంత పంచమి వేడుకలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా అశోక్ మాట్లాడుతూ.. తమ కుటుంబ ఆధ్వర్యంలో అమ్మ వారికీ కుంభభిషేకం, మంగళ హరతులు, కుంకుమర్చనలు, సామూహిక అక్షరాభ్యాస లు, నిర్వహించారు. ఇట్టి కార్యక్రమం లో పరిసరాల భక్తులు భారీగా పాల్గొన్నారు ఈ సందర్బంగా ఆలయానికి వచ్చిన భక్తులకు ఆలయ లో తీర్ద ప్రసాదం తీసుకున్నారు, కార్యక్రమంలో ఆయన వెంట తల్లి నాగమణి, చెల్లి సునీత, బావ గిరి, తమ్ముడు అనిల్ ఆయన వెంట ఉన్నారు.